Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బతుకమ్మ ఒర్రెపై బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని ఎమ్మెల్యేకు వినతి.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 11, 2026 9:28 AM జగిత్యాలGeneral
బతుకమ్మ ఒర్రెపై బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని ఎమ్మెల్యేకు వినతి. - Udayam
సారంగాపూర్ మండల బట్ట పెళ్లి గ్రామంలో బతుకమ్మ ఒర్రె పై బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని కోరుతూ జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గారిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రాన్ని గ్రామ సర్పంచ్ మర్రిపల్లి అశ్విని రమేష్ అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే బ్రిడ్జి నిర్మాణానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...