Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బతుకమ్మ కుంట రహదారి పనులు ప్రారంభం

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 12:49 PM సంగారెడ్డిGeneral
బతుకమ్మ కుంట రహదారి పనులు ప్రారంభం - Udayam
సిర్గాపూర్ మండలం అంతర్గాం గ్రామ శివారులోని బతుకమ్మ కుంటకు వెళ్లే రహదారి అభివృద్ధి పనులను గురువారం సర్పంచ్ రవీందర్ పాటిల్ ప్రారంభించారు. పండగ సమయంలో భక్తులు, గ్రామస్థులు చెరువు వద్దకు సురక్షితంగా వెళ్లేందుకు పనులను వేగవంతం చేస్తామని తెలిపారు. గ్రామ ప్రజల సౌకర్యార్థం అంతర్గత రహదారులను ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేస్తామని సర్పంచ్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...