Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీటెక్‌ విద్యార్థి కిడ్నాప్‌

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 14, 2026 10:13 AM కడపGeneral
బీటెక్‌ విద్యార్థి కిడ్నాప్‌ - Udayam
క్షుద్రపూజకు అడ్డుగా ఉన్నాడనే కారణంతో వల్లూరుకు చెందిన బీటెక్‌ విద్యార్థిని నలుగురు నిందితులు కారులో అపహరించి హత్యాయత్నానికి పాల్పడినట్లు ఇన్‌ఛార్జి డీఎస్పీ బాలస్వామిరెడ్డి తెలిపారు. బాధితుడు వారి నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు గణేష్‌పురం వద్ద నిందితులను అరెస్టు చేసి కారు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...