వార్తలకు తిరిగి వెళ్లండి

కారాముంగి గ్రామంలో నిర్వహించిన ప్రవచన ముగింపు కార్యక్రమానికి విచ్చేసిన గురు బసవ పట్టదేవుల వారి ఆశీస్సులను మాజీ సర్పంచ్ గడ్డే కాశీనాథ్ స్వీకరించారు. భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న ప్రవచన కార్యక్రమానికి గురు బసవ పట్టదేవులు రావడం గ్రామస్థులకు గర్వకారణమన్నారు.
ఈ ప్రవచనానికి ఎంతో పురాతనమైన మహత్యం ఉందని, ప్రతి ఒక్కరూ బసవేశ్వరుని నామస్మరణ చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని కాశీనాథ్ తెలిపారు.
Comments
Loading comments...

