Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమసమాజ నిర్మాణానికి బసవేశ్వరుడి కృషి

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 16, 2026 3:14 PM వికారాబాద్General
సమసమాజ నిర్మాణానికి బసవేశ్వరుడి కృషి  - Udayam
సమసమాజ నిర్మాణానికి మహాత్మా బసవేశ్వరుడు ఎంతో కృషి చేశారని జిల్లా అధ్యక్షుడు వీరేశం అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బసవేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీలో బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాల వేసి బసవరాధన నిర్వహించారు. ఈ సందర్భంగా వీరేశం మాట్లాడుతూ.. బసవేశ్వరుడు చూపిన ఆధ్యాత్మిక మార్గం ఎంతో ఆచరణీయమని, ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను ఆచరించాలని సూచించారు.

Comments

G
Loading comments...