Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్టాండ్లో సీటింగ్ సౌకర్యం కల్పించాలి: ప్రయాణికులు

Follow Udayam on Google
Sreekanth Patel Sep 25, 2026 10:03 AM మహబూబ్‌నగర్తెలంగాణ
జడ్చర్ల కొత్త బస్టాండ్లో షాపులు పెరుగుతుండటంతో ప్రయాణికులు కూర్చునేందుకు స్థలం తగ్గుతోందని ప్రయాణికులు తెలిపారు. బస్సుల కోసం వేచి ఉండేవారికి సరైన సీటింగ్ లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం అందుబాటులో ఉన్న స్థలాన్ని సద్వినియోగం చేసుకుని తగిన సీటింగ్ ఏర్పాట్లు కల్పించాలని ఆర్టీసీ అధికారులను కోరారు.

Comments

G
Loading comments...