వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి కొత్త బస్టాండ్ పరిసరాలు గుంతల్లో నీరు నిలిచి అధ్వానంగా మారుతున్నాయి. గుంతలు నీటితో నిండిపోవడంతో ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీరు బస్టాండ్ పరిసరాల్లోనే నిలిచిపోతోందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుంతలను పూడ్చడంతో పాటు నీటి నిల్వకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

