వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని 18 వ వార్డు శ్రీనగర్ కాలనీ 3 వ వార్డు దేశి ఇటిక్యాలలోని వస్తే దవాఖానాలను గురువారం పరిశీలించిన కలెక్టర్ దవఖానలో అందుతున్న వైద్య సేవలు సిబ్బంది హాజరు
నిర్వహణ తీరును పరిశీలించిన కలెక్టర్ రోగులకు అందుతున్న చికిత్స మందుల లభ్యతపై వైద్య సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్న కలెక్టర్
Comments
Loading comments...

