వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా బాన్సువాడ – పిట్లం మార్గంలో సాయంత్రం వేళ బస్సుల కొరతతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కార్యాలయాలు, కాలేజీలు, పాఠశాలలు ముగిసే సమయంలో రద్దీ పెరుగుతోంది. దీంతో వచ్చిన బస్సుల్లోనే కిక్కిరిసి ప్రయాణించాల్సి వస్తోంది. ఈ రద్దీని దొంగలు అవకాశంగా మలుచుకుంటున్నారని ప్రయాణికులు వాపోతున్నారు.
Comments
Loading comments...

