Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు

Follow Udayam on Google
Sai Nath Oct 07, 2026 3:55 PM నంద్యాలGeneral
బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు - Udayam
డోన్‌ సహా నంద్యాల రీజియన్‌లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొత్త బస్సులు రాకపోగా, 15 ఏళ్లు దాటిన బస్సులను స్క్రాప్‌ కింద తరలిస్తున్నారు. దీంతో ఉన్న బస్సులపై అదనపు భారం పడుతోంది. ప్రధాన మార్గాల్లో బస్సులు రద్దీగా నడుస్తుండటంతో వృద్ధులు, పిల్లలు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు.

Comments

G
Loading comments...