Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్సుల కోసం భక్తుల పడిగాపులు

Follow Udayam on Google
santhoshmarri Sep 01, 2026 4:41 PM జగిత్యాలGeneral
బస్సుల కోసం భక్తుల పడిగాపులు - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సుల కోసం భక్తులు గంటల తరబడి ఎదురుచూస్తున్నారు శ్రావణ మాసం సందర్భంగా రాజన్న దర్శనానికి వచ్చిన భక్తులు.. తిరుగు ప్రయాణానికి బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు అందుబాటులో లేకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...