Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్సుల కండిషన్ పట్టించుకోరా

Follow Udayam on Google
B RAJESH Aug 25, 2026 10:48 AM విజయనగరంGeneral
బస్సుల కండిషన్ పట్టించుకోరా - Udayam
రేగిడి (M) తునివాడ వద్ద మంగళవారం ప్రైవేట్ పాఠశాల బస్సు బోల్తా పడిన విషయం తెలిసిందే. కండిషన్లోని బస్సును నడపడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనలో ఓ బాలిక తీవ్రంగా గాయపడగా రాజాం ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టి ఫిట్నెస్లో బస్సులను నడుపుతున్నారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై అధికారుల నిఘా ఏదని ప్రశ్నిస్తున్నారు.

Comments

G
Loading comments...