Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్సు ప్రమాద బాధితులకు కవిత సానుభూతి

Follow Udayam on Google
RR REDDY Aug 26, 2026 6:48 PM నిజామాబాద్General
బస్సు ప్రమాద బాధితులకు కవిత సానుభూతి - Udayam
సుర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడంపై టీఆర్‌ఎస్ చీఫ్, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

Comments

G
Loading comments...