వార్తలకు తిరిగి వెళ్లండి

కామిశెట్టిపల్లి వద్ద ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొనడంతో బైక్‌పై ఉన్న కాట్రోత్ శంకర్ మిట్యా (46) ఘటనా స్థలంలోనే మృతి చెందారు. నసురుల్లాబాద్ మండలం హాజీపూర్ రాజేష్ తండాకు చెందిన శంకర్ స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
నిజామాబాద్ నుంచి బాన్సువాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టిందని ఎస్సై రాఘవేంద్ర తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

