వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ జిల్లా భూత్‌పూర్ వద్ద 44వ జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ముందు వెళ్తున్న లారీ టైర్ పేలడంతో దానిని తప్పించబోయి బస్సు ప్రమాదానికి గురైంది.
అరుణాచలం వెళ్తున్న ఈ బస్సులోని 36 మందిలో గుంటూరుకు చెందిన లక్ష్మీదుర్గ, మహేశ్వరి, శరణప్పలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

