వార్తలకు తిరిగి వెళ్లండి

చీరాల కొత్తపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు అద్దం పగలడంతో నాలుగో తరగతి విద్యార్థి జాషువా డేనియల్ తీవ్రంగా గాయపడ్డాడు. కంటి సమీపంలో గాయమై, పక్కన ఉన్న ఎముక విరిగినట్లు వైద్యులు చెప్పినట్లు విద్యార్థి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రమాదం అనంతరం పాఠశాల యాజమాన్యం పట్టించుకోలేదని బాలుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
Comments
Loading comments...

