వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి రాష్ట్రంలో సాగిన బషీర్‌బాగ్ విద్యుత్ పోరాట అమరుల త్యాగాలు అజరామరమని వామపక్ష నాయకులు కొనియాడారు.
కరీంనగర్ సిపిఐ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నివాళి కార్యక్రమం నిర్వహించారు. సిపిఐ, సిపిఎం, ఏఐఎఫ్‌బీ, సిపిఐఎంఎల్ నేతలు పాల్గొని అమరుల చిత్రపటాలకు నివాళులర్పించారు. ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలే వారికి నిజమైన నివాళి అని నాయకులు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

