వార్తలకు తిరిగి వెళ్లండి

బషీరాబాద్ మండల కేంద్రం వరకు రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ఈ మార్గంలో రోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో దుమ్ము విపరీతంగా లేస్తోంది. దీంతో ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రోడ్డు పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని గ్రామ ప్రజలు అధికారులను కోరుతున్నారు.
Comments
Loading comments...

