వార్తలకు తిరిగి వెళ్లండి

బషీరాబాద్ మండల పరిధిలో మైనర్ బాలికను ప్రేమ పేరుతో నమ్మించి, కామాంధులు అడ్డుతప్పుతున్న వైనం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది
పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి ఇంటి నుంచి తీసుకెళ్లిన ఒక యువకుడు 16 సంవత్సరాల మైనర్ బాలికను అదే ప్రాంతంలోని జీవన్గీ గ్రామానికి చెందిన కోనిగేరి వినిల్ కుమార్ ప్రేమ పేరుతో ఆమెను నమ్మించి ఎత్తుకెళ్లిన నిందితుడు ఆమెపై బలాత్కారానికి పాల్పడ్డాడు కేసు నమోదు చేశారు
Comments
Loading comments...

