వార్తలకు తిరిగి వెళ్లండి

పాత బిల్లులు చెల్లించలేదంటూ బషీరాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో నంద్యానాయక్‌తండా మాజీ సర్పంచ్ రాథోడ్ శంకర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి దిగాడు. ప్రస్తుత సర్పంచ్ సుమీబాయి దంపతులు బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు.
అధికారులపై దుర్భాషలాడి, పంచాయతీ కార్యదర్శి దశరథ్‌ను బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శంకర్‌ను అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు.
Comments
Loading comments...

