వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురానికి చెందిన బీఎస్పీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర కోఆర్డినేటర్ గెడ్డం సంపత్‌రావు బుధవారం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
అమలాపురం బార్ అసోసియేషన్‌లో న్యాయవాదిగా సేవలందించిన సంపత్‌రావు, బీఎస్పీ నాయకుడిగా పలు సమస్యలపై ఉద్యమాలు చేపట్టారని పార్టీ కార్యకర్తలు తెలిపారు.
Comments
Loading comments...

