వార్తలకు తిరిగి వెళ్లండి

టెలికాం రంగంలో ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త సంచలనానికి తెరలేపింది. కేవలం రూ. 51 ధరకే 28 రోజుల వ్యాలిడిటీతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌ల సదుపాయాన్ని కస్టమర్లకు అందిస్తోంది.
దీనితో పాటు రోజుకు 2GB చొప్పున మొత్తం 56GB హై-స్పీడ్ డేటాను వినియోగదారులు పొందవచ్చు. కొత్తగా నెట్‌వర్క్‌లోకి వచ్చే వారికి ఉచిత సిమ్ కార్డు కూడా లభిస్తుంది. అయితే, ఈ బంపర్ ఆఫర్ కేవలం జూన్ 30, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది
Comments
Loading comments...

