వార్తలకు తిరిగి వెళ్లండి
బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్: రూ.1,449లకే 700 జీబీ డేటా

ప్రభుత్వరంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ గ్రామీణ ప్రాంత కస్టమర్ల కోసం కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. 25 ఎంబీపీఎస్ స్పీడ్, 700 జీబీ డేటాతో కూడిన ఈ ఆరు నెలల ప్లాన్ ధర రూ.1,449గా ఉంది.
ఈ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. నెలవారీగా అయితే రూ.259 చొప్పున చెల్లించేలా ఈ ప్రత్యేక ప్లాన్‌ను రూపొందించారు.
Comments
Loading comments...