వార్తలకు తిరిగి వెళ్లండి

BSNL వచ్చే ఐదేళ్లలో రూ.77 వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని ప్రతిపాదించినట్లు టెలికాం శాఖ తెలిపింది. ఇందులో 2 లక్షల కొత్త 4G సైట్లు, నెట్‌వర్క్ బలోపేతం, ఎంపిక చేసిన ప్రాంతాల్లో 5G విస్తరణ ఉన్నాయి.
ఇప్పటికే 1.05 లక్షల స్వదేశీ 4G సైట్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఈ పెట్టుబడులతో 2028-29 నాటికి నిర్వహణలో బ్రేక్‌ఈవెన్, దేశవ్యాప్తంగా 98% కవరేజీ సాధించాలని BSNL లక్ష్యంగా పెట్టుకుంది.
Comments
Loading comments...

