వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొత్త వినియోగదారుల కోసం బీఎస్‌ఎన్‌ఎల్ రూ.1కే ఫ్రీడమ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇందులో 24 రోజుల పాటు అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, 1 జీబీ డేటా లభిస్తుంది.
ఈ ఆఫర్ సెప్టెంబర్ 12 వరకు అందుబాటులో ఉంటుందని బీఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది. అలాగే రూ.2,399 వార్షిక ప్లాన్ వ్యాలిడిటీని 47 రోజులు పెంచి 412 రోజులకు చేసింది.
Comments
Loading comments...

