వార్తలకు తిరిగి వెళ్లండి

బీఎస్‌ఎన్‌ఎల్ రూ.2,399 రీచార్జ్ ప్లాన్‌తో 412 రోజుల వ్యాలిడిటీ అందిస్తోంది. ఇందులో రోజుకు 2 జీబీ డేటా, 100 సందేశాలతోపాటు అపరిమిత కాలింగ్ సదుపాయం లభిస్తుంది. ఈ ప్రత్యేక ఆఫర్ సెప్టెంబర్ 12 వరకు అందుబాటులో ఉంటుంది.
సాధారణ వార్షిక ప్లాన్లలో 365 రోజుల వ్యాలిడిటీ ఉండగా, బీఎస్‌ఎన్‌ఎల్ అదనంగా 47 రోజుల సేవలను అందిస్తోంది.
Comments
Loading comments...

