వార్తలకు తిరిగి వెళ్లండి

బస్ డిపో నుంచి బయటకు వెళ్లే ప్రధాన రహదారి భారీ గుంతలతో అధ్వానంగా మారింది. రోడ్డుకు మరమ్మతులు చేపట్టకపోవడంతో నిత్యం ప్రయాణికులు, బస్సు డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని వారు వాపోతున్నారు.
అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు పటిష్టమైన సీసీ రోడ్డు నిర్మించాలని ప్రయాణికులు, స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

