Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుపారీ గ్యాంగ్‌తో భార్య దారుణ హత్య

Follow Udayam on Google
Rohit Sharma Jun 10, 2026 9:45 AM హైదరాబాద్General
సుపారీ గ్యాంగ్‌తో భార్య దారుణ హత్య - Udayam
భార్య మీనాదేవిని వదిలించుకునేందుకు భర్త అనిల్ బిహార్ సుపారీ గ్యాంగ్‌తో ఆమెను దారుణంగా హత్య చేయించాడు. ఐడీఏ బొల్లారం పరిధిలో మే 30న దుండగులు దాడి చేసినట్లు పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ, ఘటనా స్థలంలో పక్కనపెట్టిన కూరగాయల సంచి, అనిల్ ఒంటిపై ఉన్న కల్పిత గాయాల ఆధారంగా పోలీసులు అతడి గుట్టురట్టు చేశారు. దర్యాప్తులో భర్తే సూత్రధారిగా తేల్చి ఇద్దరిని అరెస్ట్ చేశారు.

Comments

G
Loading comments...