వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పంచలింగాల్‌లో BRS కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో Ex-MLA డా. మెతుకు ఆనంద్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి, BRS కార్యాలయాన్ని ప్రారంభించారు.
అనంతరం కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన 80 మంది యువకులు BRSలో చేరారు. దీంతో గ్రామ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
Comments
Loading comments...

