వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ కలెక్టరేట్ వద్ద బీఆర్‌ఎస్ మహిళా నాయకులు, కార్యకర్తలు చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. కళ్యాణలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని వారు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు.
కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన బీఆర్‌ఎస్ మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మహిళలకు, పోలీసులకు మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది.
Comments
Loading comments...

