Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బీఆర్ఎస్వీ శ్రేణుల నిరసన

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 13, 2026 2:25 PM హైదరాబాద్General
బీఆర్ఎస్వీ శ్రేణుల నిరసన - Udayam
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును నిరసిస్తూ తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్‌వై శ్రేణులు రక్తదాన శిబిరం నిర్వహించి, బ్లడ్ ప్యాకెట్లతో సీఎం డౌన్ డౌన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్ ప్రధాన ద్వారం వద్ద పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసి విద్యార్థి నాయకులను అడ్డుకున్నారు. నిరసనకారులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Comments

G
Loading comments...