వార్తలకు తిరిగి వెళ్లండి

సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దవూర మండలం పులియతండా సమీపంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ నేతృత్వంలో రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు.
లో-లెవల్ వరద కాలువతో పాటు డీ8, డీ9 పంపిణీ కాలువలకు వెంటనే నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పంటలు ఎండిపోతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
Comments
Loading comments...

