వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు, హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వర్ధన్నపేటలో బీఆర్‌ఎస్ నాయకులు గురువారం నిరసన చేపట్టారు. కేటీఆర్ పిలుపు, మాజీ ఎమ్మెల్యే రమేశ్ ఆదేశాల మేరకు తహశీల్దార్, ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లకు వినతిపత్రాలు అందించారు.
100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని బీఆర్‌ఎస్ నాయకులు మండిపడ్డారు.
Comments
Loading comments...

