వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని వీణవంక మండల బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ప్రజావాణిలో ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. ఇసుక క్వారీలతో ధ్వంసమైన రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని కోరారు.
వీణవంక, జమ్మికుంట మండలాలకు సాగునీటి ప్రధాన వనరైన కల్వవల ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
Comments
Loading comments...

