Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యల పరిష్కారానికి BRS వినతి

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 3:47 PM వికారాబాద్General
సమస్యల పరిష్కారానికి BRS వినతి - Udayam
దుద్యాల్ మండలంలోని పలు గ్రామాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ BRS ఆధ్వర్యంలో ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించారు. గ్రామాల్లో అభివృద్ధి, ఉపాధి హామీ పనులు చేపట్టాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు రైతులు, మహిళల సమస్యలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వెటర్నరీ డాక్టర్ ఏర్పాటు, ఎస్‌బీఐ బ్యాంకు సేవలపై దృష్టి సారించాలని కోరారు.

Comments

G
Loading comments...