Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై బీఆర్‌ఎస్ నిరసనలు

Follow Udayam on Google
కీర్తన్ Aug 17, 2026 12:49 PM హైదరాబాద్General
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై బీఆర్‌ఎస్ నిరసనలు - Udayam
తెలంగాణ వ్యాప్తంగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్‌ శ్రేణులు నిరసనలు చేపట్టాయి. కేటీఆర్‌ పిలుపు మేరకు నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించి, పేద కుటుంబాలకు ఆర్థిక సాయం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...