Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రీడా ప్రాంగణం కూల్చివేతపై బీఆర్ఎస్ నిరసన

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 13, 2026 3:47 PM ఖమ్మంGeneral
క్రీడా ప్రాంగణం కూల్చివేతపై బీఆర్ఎస్ నిరసన - Udayam
ఖమ్మం రూరల్ 23వ వార్డులో క్రీడా ప్రాంగణాన్ని కూల్చివేయడం ఆక్షేపనీయమని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికులతో కలిసి ఆయన మైదానాన్ని పరిశీలించారు. మైదానాన్ని పునఃనిర్మాణం చేయాలని లేదా పార్కు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామన్నారు.

Comments

G
Loading comments...