వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్‌లో గుంతలమయంగా మారిన రోడ్ల పరిస్థితికి నిరసనగా బీఆర్‌ఎస్ శ్రేణులు, స్థానిక మహిళలు కలిసి రోడ్డుపై గుంతలోని నీటిలో వరినాట్లు వేసి వినూత్నంగా ఆందోళన చేపట్టారు.
బీఆర్ఎస్ నేత బాసురాది భాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, ప్రభుత్వ తీరుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ నినాదాలు చేశారు.
Comments
Loading comments...

