వార్తలకు తిరిగి వెళ్లండి

కాటారంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆధ్వర్యంలో నిర్వహించనున్న బీఆర్‌ఎస్ నిరసనకు పోలీసులు అనుమతి ఇచ్చారు.
కార్యక్రమానికి వచ్చిన కార్యకర్తలు ప్రధాన కూడలిలో వేచి ఉండగా, పోలీసులు ద్విచక్ర వాహనాలకు జరిమానాలు విధించారు. నిరసనకు అనుమతి ఇచ్చినప్పటికీ, కార్యకర్తల వాహనాలపై ఫైన్లు విధించడంపై పలువురు ప్రశ్నించారు. ఈ చర్యపై కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

