Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లబెల్లిలో బీఆర్‌ఎస్‌ ధర్నా.. సీఎం రాజీనామా డిమాండ్‌

Follow Udayam on Google
Kiran Sep 03, 2026 3:32 PM వరంగల్General
నల్లబెల్లిలో బీఆర్‌ఎస్‌ ధర్నా.. సీఎం రాజీనామా డిమాండ్‌ - Udayam
ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను సీఎం రేవంత్‌రెడ్డి అమలు చేయడంలో విఫలమయ్యారని బీఆర్‌ఎస్‌ ఆరోపించింది. సీఎం రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ నల్లబెల్లి మండలం రుద్రగూడెం హైవేపై బైఠాయించి ధర్నా నిర్వహించింది. హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని బీఆర్‌ఎస్‌ శ్రేణులు మండిపడ్డాయి. హామీలు అమలు చేసే వరకు ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశాయి.

Comments

G
Loading comments...