Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

BRS పార్టీలో చేరిన కల్వాల్ ఉప సర్పంచ్

Follow Udayam on Google
Md. Areef Sep 26, 2026 6:39 PM వనపర్తితెలంగాణ
BRS పార్టీలో చేరిన కల్వాల్ ఉప సర్పంచ్ - Udayam
నర్వ మండలం కల్వాల్ గ్రామ ఉపసర్పంచ్ మిట్ట యాదమ్మ కురుమన్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో BRS పార్టీలో చేరారు. వారు మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి కొరకై ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరామని, ఇప్పటివరకు గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోగా మరియు కనీస గౌరవం కూడా ఇవ్వనందున కాంగ్రెస్ పార్టీని వీడి BRS పార్టీలో చేరమన్నారు.

Comments

G
Loading comments...