వార్తలకు తిరిగి వెళ్లండి

BRS పార్టీ మైనారిటీ అధ్యక్షులు ఎం.డి. షాకీర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి సొంత గ్రామం అన్నసాగర్ లో BRSకు బిగ్ షాక్ తగిలింది.
వీరికి దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు అందిస్తున్న సంక్షేమాన్ని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు.
Comments
Loading comments...

