Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

BRS పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 08, 2026 1:18 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
BRS పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత - Udayam
బోడుప్పల్‌లో BRS పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. BRS ఆఫీస్‌పై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు భారీగా మోహరించారు. అనంతరం కాంగ్రెస్ శ్రేణులు కార్యాలయం ఎదుట BRS ఎమ్మెల్సీ తాతా మధు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Comments

G
Loading comments...