వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల ప్రజాపాలనలో అన్ని వర్గాలు సంతృప్తిగా ఉన్నారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందిస్తోందని తెలిపారు.
ప్రజలకు మేలు జరుగుతుంటే BRS నేతలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
Comments
Loading comments...

