వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు BRS యువజన అధ్యక్షుడు అనిల్ బాండ్‌పై కేసు నమోదైంది.
దీనిపై స్పందించిన అనిల్, ఉత్సాహంలో దొర్లిన మాటలే తప్ప ఉద్దేశపూర్వకంగా అనలేదని స్పష్టం చేస్తూ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. కేసులకు భయపడబోనని, మరి కాంగ్రెస్ నేతలు తనపై కేసును వెనక్కి తీసుకుంటారా అని ఆయన ప్రశ్నించారు.
Comments
Loading comments...

