వార్తలకు తిరిగి వెళ్లండి

తుంగతుర్తిలో కాంగ్రెస్ ప్రభుత్వ 1,000 రోజుల పాలనకు నిరసనగా బీఆర్ఎస్ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీని మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ నేతృత్వంలో నిర్వహించారు. మోత్కూర్, అడ్డగూడూరు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నాలుగు కిలోమీటర్ల మేర కొనసాగిన ర్యాలీలో 420 హామీలపై 420 మీటర్ల ఫ్లెక్సీ ప్రదర్శించారు. ఈ సందర్భంగా బాకీ కార్డులు పంపిణీ చేశారు.
Comments
Loading comments...

