Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ఎస్‌ నేతల పాదయాత్ర

Follow Udayam on Google
SHRUTHI Aug 31, 2026 10:16 AM మెదక్General
బీఆర్‌ఎస్‌ నేతల పాదయాత్ర - Udayam
మెదక్ జిల్లా పోతులబొగుడ నుంచి వెల్దుర్తి వరకు 8 కిలోమీటర్ల మేర సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ నాయకులు పాదయాత్ర చేపట్టారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రారంభించిన ఈ యాత్ర ద్వారా ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...