Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేటలో బీఆర్‌ఎస్‌వీ నేతల అరెస్ట్

Follow Udayam on Google
Harika Jun 18, 2026 12:31 PM సూర్యాపేటGeneral
సూర్యాపేటలో బీఆర్‌ఎస్‌వీ నేతల అరెస్ట్ - Udayam
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, పాఠశాలల్లో వసతుల కల్పన డిమాండ్ చేస్తూ నిరసనకు సిద్ధమైన బీఆర్‌ఎస్‌వీ విద్యార్థి నేతలను సూర్యాపేట పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. జిల్లా కో ఆర్డినేటర్ శోభన్ బాబుతో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం దుర్మార్గమని శోభన్ బాబు మండిపడ్డారు. ప్రభుత్వ హామీలు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...