Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పరిస్థితి విషమం

Follow Udayam on Google
రూప దేవి Jul 26, 2026 11:02 AM హైదరాబాద్General
బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పరిస్థితి విషమం - Udayam
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి గుండెపోటుకు గురై తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. హనుమకొండలోని నివాసంలో గుండెపోటు రావడంతో ఆయనను రోహిణి ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న కేటీఆర్‌, హరీశ్‌రావుతో పాటు పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు ఆసుపత్రికి చేరుకున్నారు.

Comments

G
Loading comments...