వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ 1000 రోజుల పాలనను నిరసిస్తూ దేవరుప్పులలో బీఆర్ఎస్ నేతలు వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు. దేవరుప్పుల నేతలు యాక్టివ్‌గా ఉన్నారని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

